Over 50 underprivileged children received school bags, notebooks, stationery and snacks — so they can learn with dignity.
Educational kits were distributed to 100 children from blind, leprosy-affected, differently-abled, and mentally challenged families — Kindergarten to 10th Class. Each kit included a school bag, notebooks, pencils, pens, and essential learning materials. This drive was generously supported by Mr. Venkata Ramana, Founder & President of Beyondonor.
Telugu Update — జరిగిన వివరాలు:
స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీ మరియు బియాండ్ డోనర్స్ సంస్థ సహకారంతో అంధులు, కుష్టు వ్యాధి ప్రభావిత, వికలాంగ, మానసిక వైకల్యం ఉన్న కుటుంబాల పిల్లలకు K–10 విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేయడమైనది. ప్రతి కిట్లో స్కూల్ బ్యాగ్, నోట్బుక్లు, పెన్సిల్స్, పెన్నులు మరియు అవసరమైన నేర్చుకునే సామగ్రి ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని బియాండ్ డోనర్స్ వ్యవస్థాపకులు & అధ్యక్షులు శ్రీ శివ మణి గారు ఔదార్యంగా మద్దతు ఇచ్చారు. 🙏💐
“Education is a powerful tool for change. Through the generous support of Beyondonor, educational kits were provided to children from the most vulnerable families in our community.”
Smile With Shine Welfare Society distributed free school bags, notebooks, stationery, and snack packets to over 50 underprivileged children from LKG to 5th standard across Hyderabad. The campaign identified children from families struggling to afford basic school supplies and stepped in to bridge that gap — giving them the tools they need to stay in school and learn with dignity.
Telugu Update — జరిగిన వివరాలు:
స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో 50 మందికి పైగా LKG to 5th క్లాస్ పేద పిల్లలకి ఉచితంగా స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, స్టేషనరీ, కిచిడి ప్యాకెట్స్ అందజేసినారు. హైదరాబాద్ మహానగరంలో గత సంవత్సర కాలంగా పేదరికంలో ఉంటూ బడికి వెళ్లే స్తోమత లేని పిల్లలను గుర్తించి రేపటి పిల్లల భవిష్యత్తు కోసం చదువును వారికి దగ్గరగా చేయాలని వారికి స్వచ్ఛందంగా సంస్థ నిర్వాహకులు గ్రేస్ గారు, గంగారపు సత్యపాల్ జనరల్ సెక్రెటరీ స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, స్టేషనరీ, కిచిడి ప్యాకెట్స్ అందజేసినారు. స్కూల్ కిట్స్ తీసుకున్న పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు, స్థానికులు స్వచ్ఛంద సంస్థ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపినారు 🙏💐😍
Over 50 children received school bags, notebooks, stationery & snacks — distributed by Grace Mani, Gangarapu Satyapal and the team.
“Every child deserves the tools to learn. A school bag, a notebook, a pencil — these are not luxuries, they are bridges to a better future.”